Darshana - Yasaswi Kondepudi Lyrics


Darshana
Singer Yasaswi Kondepudi
Composer Yasaswi Kondepudi
Music Yasaswi Kondepudi
Song WriterAlaraju

Lyrics

Darshana Song Lines (Lyrics) In Telugu:
నిన్నేనా చూస్తున్నా
ఉన్నానేమో కల్లోనా
నీ నవ్వే చూసాకే
ప్రాణం వాలెనే కలలా
ప్రపంచంలోన

దర్శన
నీ ఊహలో మధి ఊగెనే, దర్శన
నీ చూపే ఊ మంత్రం, దర్శన
ఆ అమృతం నీ స్వరాలు, దర్శనం


ఏనాడు పుణ్యం చేసానో ఏమో
నీలాంటి రూపం చూసానిలా
ఏ పోరాటం చేయాలో ఏమో
నువ్వే సొంతం అయి చెరు వేల

ఎంత ఇస్టమో చెప్పనేలేను తెలుసా
కురుల గాలికే మనసు తేలిపోతుంది గా
నీతో అడుగు పాడని చాలుగా

దర్శన
నీ ఊహలో మధి ఊగెనే, దర్శన
నీ చూపే ఊ మంత్రం, దర్శన
ఆ అమృతం నీ స్వరాలు, దర్శనం

Darshana Song Lines (Lyrics) In English:
Ninnenaa Choosthunnaa
Unnanemo Kallona
Nee Navve Choosake
Praanam Vaalene Kalala
Prapamchamlona

Darshana
Nee Oohalo Madhi Oogene, Darshana
Nee Choope Oo Mantram, Darshana
Aa Amrutham Nee Swaralu, Darshana


Yenadu Punyam Chesano Emo
Neelanti Roopam Chusanila
Ye Poratam Cheyalo Emo
Nuve Sontham Ayi Cheru Vela

Entha Istamo Cheppanelenu Telusa
Kurula Gaalike Manasu Telipotundi Ga
Neetho Aduge Padani Chaaluga

Darshana
Nee Oohalo Madhi Oogene, Darshana
Nee Choope Oo Mantram, Darshana
Aa Amrutham Nee Swaralu, Darshana

Darshana Song Official Informations:
Singer: Yasaswi Kondepudi
Composer: Yasaswi Kondepudi
Lyricist: Alaraju


Darshana Watch Video

Comments

Popular posts from this blog